ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: మంత్రి నారా లోకేష్‌కు చంద్రబాబు బంపర్ ఆఫర్..?

Chandrababu: మహానాడులో కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయనున్నారా..? పార్టీ పగ్గాలు అందించనున్నారా..? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కడప జిల్లా వేదికగా నిర్వహించనున్న మహానాడులో చిన్న బాబుకు సీఎం చంద్రబాబు పెద్ద పదవి అప్పగించనున్నారట. పార్టీ పగ్గాలు తనయుడుకు అందించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.