అంతర్జాతీయం
ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఇరాన్‌పై భారీ దాడులకు అమెరికా సిద్ధం..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై మరోసారి భారీ దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఎపిక్ ప్యూరీ 2.O పేరుతో ఇరాన్‌పై దాడులకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ చైనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పరిస్థితులు తీవ్రతరం అవుతాయంటూ నివేదికలు చెప్తున్నాయి.


