సినిమా
ఓల్డ్ గెటప్‌తో బాలయ్య థ్రిల్?

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో ఓల్డ్ లుక్ ట్రై చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పీరియాడిక్ చిత్రం రూపొందుతోంది. స్పెషల్ ఎపిసోడ్‌లో ఓల్డ్ గెటప్ కనిపిస్తాడట. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
బాలయ్య బాబు-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా పై ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో స్పెషల్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ ఓల్డ్ గెటప్‌లో కనిపోనున్నాడు.
ఈ ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని టాక్. ఈ సినిమాలో హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుందట. బాలయ్య ఇందులో మహారాజుగా నటిస్తాడట. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని బృందంతో రాజస్థాన్‌లో కోటల రెక్కీలో ఉన్నారు. ఇది కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుందట.



