తెలంగాణ

అంబర్‌పేట్‌లో ర్యాలీ.. కింద పడిపోయిన వీహెచ్‌

Hanumantha Rao: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంబర్‌పేట్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కిందపడ్డారు. బ్యానర్ అడ్డురావడంతో ఆయన కిందపడ్డారు. ఆయన చుట్టూ ఉన్నవారు వెంటనే స్పందించి పైకి లేపారు. ఈ ఘటన అనంతరం ర్యాలీ కొనసాగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button