ఆంధ్ర ప్రదేశ్

MP Bharat: సినిమా షూటింగ్ ఉండటంతో బాలకృష్ణ రాలేకపోయారు

MP Bharat: కడపలో మహానాడు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజుల సుదీర్ఘ చర్చ, తీర్మానాలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు ఎంపీ భరత్. సినిమా షూటింగ్ ల కారణంగానే బాలకృష్ణ మహానాడులో పాల్గొనలేక పోయారని వెల్లడించారు. మరోసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందంటున్న ఎంపీ భరత్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button