ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 72,026 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 23,304 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు.



