ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

Vallabhaneni Vamsi: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button