తెలంగాణ
TG Assembly: బడ్జెట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ

TG Assembly: ఒక రోజు విరామం తర్వాత మళ్లీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధారణ చర్చ జరుగనుంది. చర్చకు డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. అలాగే.. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరోవైపు అధికార-విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.