ఆంధ్ర ప్రదేశ్
గన్నవరం ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన ముప్పు

Gannavaram airport: గన్నవరం ఎయిర్పోర్టులో పెనుముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం రెక్కలకు పక్షి తగిలింది. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది. పైలెట్ అప్రమత్తం కావడంతో తప్పిన పెనుప్రమాదం తప్పింది. విమానంలో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు వేరే విమానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.



