సినిమా
Allu Arjun: హీరో అల్లు అర్జున్‌కు చేదు అనుభవం

Allu Arjun: హీరో అల్లు అర్జున్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్‌కు వెళ్లారు బన్నీ దంపతులు. సెల్ఫీల కోసం అల్లు అర్జున్‌ను అభిమానులు చుట్టుముట్టారు. ఫ్యాన్స్ తీరుతో బన్నీ ఇబ్బందిపడ్డారు.



