ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు జిల్లా కేంద్రంలో మంత్రి నారాయణ పర్యటన

నెల్లూరు జిల్లా కేంద్రంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్ స్కూల్, మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి. నాణ్యతా ప్రమాణాలలో రాజీ పడకూడదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button