ఆంధ్ర ప్రదేశ్
Jagan: కడప జిల్లాలో మూడో రోజు మాజీ సీఎం జగన్ పర్యటన

Jagan: కడప జిల్లాలో మూడో రోజు మాజీ సీఎం జగన్ పర్యటన. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రారంభించిన మాజీ సీఎం జగన్. క్యాంపు కార్యాలయంలో జరిగిన తోపులాట లో అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసుల లాఠీ ఛార్జి. ప్రజలను కంట్రోల్ చేయలేక రోప్ తో జులుమ్ ప్రదర్శించిన పోలీసులు.