తెలంగాణ

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్ ఆధిక్యం

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల మూడో రౌండ్ కౌంటింగ్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 12,503 ఓట్లు, కాంగ్రెస్‌కు 12,292 ఓట్లు లభించాయి. దీంతో బీఆర్‌ఎస్‌ 211 ఓట్ల మెజారిటీ సాధించింది. బీజేపీ ఈ రౌండ్‌లో కేవలం 401 ఓట్లకే పరిమితమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button