తెలంగాణ

Uttam Kumar Reddy: SLBC టన్నెల్‌ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది

Uttam Kumar Reddy: SLBC టన్నెల్‌ లోపల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. నిపుణుల సూచన మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను యుద్ధ ప్రతిపాదికన నిర్వహిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రాజెక్ట్ పూర్తి చేసే దాకా వెనకడుగు వేసేది లేదన్నారు.

టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రేపటిలోగా బయటికి తీసుకొచ్చే దిశగా పనిచేస్తున్నామన్నారు. రెస్క్యూ టీమ్‌ను తగ్గిస్తున్నామన్న వార్తలో నిజం లేదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button