ఆంధ్ర ప్రదేశ్

భారీ వర్షాలకు మునిగిన అప్పనపల్లి కాజ్వే

కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై రెండు అడుగుల మేర వరద ప్రవహిస్తుంది. భారీ వరదతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపి వేసి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కు అధికారులు చర్యలు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button