జాతియం

విజయ్‌కు వీసీకే మద్దతుపై వీడని సస్పెన్స్

విజయ్‌కు వీసీకే మద్దతుపై సస్పెన్స్ వీడలేదు. వీసీకే తన నిర్ణయాన్ని సాయంత్రానికి వాయిదా వేసింది. విజయ్‌కు మద్దతిస్తారా లేదా అనే అంశంపై సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రకటన చేయనున్నారు. ఉదయం నుంచి ప్రకటన కోసం తమిళ ప్రజలు ఎదురు చూశారు. అయితే.. సాయంత్రం ప్రకటన ఉంటుందని పార్టీ నేతలు చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button