ఆంధ్ర ప్రదేశ్
కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై స్పందించిన ఎంపీ చిన్ని

Kesineni Chinni: కేశినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై ఎంపీ చిన్ని స్పందించారు. తాను ఎక్కడో దాక్కొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి ఎంపీ చిన్ని చురకలంటించారు. శత్రుదేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.
సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై త్వరలో వాస్తవాలు తెలియజేస్తామని అన్నారు. నా అభివృద్ధిని చూసి నాపై దాడులు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెబుతానని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.