తెలంగాణ
Hyderabad: మరో ప్రైవేట్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు

Hyderabad: హైదరాబాద్ ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న న్యూ గో బస్సు ఓఆర్ఆర్పై బోల్తా పడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.



