తెలంగాణ
Errolla Srinivas: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్..

Errolla Srinivas: ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్టు చేసి పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఉస్మానియా ఆసుపత్రి లో మెడికల్ టెస్టులకు తీసుకొచ్చిన పోలీసులు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించనున్న పోలీసులు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను నాంపల్లి కోర్టులో కలవనున్న మాజీ మంత్రి హరీష్ రావు.