ఆంధ్ర ప్రదేశ్

Govindappa Balaji: ఏపీ లిక్కర్ స్కాం కేసులో గోవిందప్ప బాలాజీకి రిమాండ్

Govindappa Balaji: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ 33గా ఉన్న గోవిందప్ప బాలాజీని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు సిట్ అధికారులు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించి గోవిందప్ప బాలాజీకి ఈనెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం గోవిందప్ప బాలాజీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button