టాలీవుడ్
Venu Swamy: శ్రీతేజ్ కు వేణు స్వామి రూ.2లక్షల ఆర్థిక సహాయం.. మరోసారి అల్లు అర్జున్ జాతకంపై కామెంట్స్..

Venu Swamy: శ్రీ తేజ్ కు అపముక్తి దోషం వున్నట్లు తెలిసింది.. బాబు కోసం మృత్యుంజయ హోమం నా స్వంత ఖర్చులతో నిర్వహిస్తాం. 3 రోజులు ఈ హోమం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక పాప కూడా ఉంది. నా తరపున సాయం ఆ పాపకు 2 లక్షల సాయం అందిస్తున్నాను. 90% బాబు కోలుకున్నాడు. అల్లు అర్జున్ జాతక రీత్యా ఇదంతా జరిగింది. ఎవరికైనా జాతకం ప్రకారమే అన్నీ జరుగుతాయి. మార్చి 29 వరకు అల్లు అర్జున్ అంత బాగా లేదు. ఆ తర్వాత బాగుంది.