News
రోడ్డు ప్రమాదం.. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు దగ్ధం

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టి ఇన్నోవా కారు పల్టీ పడింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి దగ్గర ఘటన జరిగింది. మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.



