తెలంగాణ

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు అందాయి. రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లొద్దని రాజాసింగ్‌ని అలర్ట్ చేశా రు. బుల్లెట్ ఫ్రూఫ్ కారు, 1+4సెక్యూరిటీతోనే బయటకు వెళ్లాలని రాజాసింగ్‌కి పోలీసులు సూచనలు చేశారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొ న్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని రాజాసింగ్‌కి మంగళ్ హాట్ పోలీసులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button