తెలంగాణ
Addanki Dayakar: దొంగల హక్కుల కోసం కోర్టులు బాసటగా ఉండవు

Addanki Dayakar: కోర్టులు మానవ హక్కులు, రాజ్యాంగ హక్కులు.. చట్టాల పరిరక్షణకు బాసటగా ఉంటాయి కాని.. దొంగల హక్కుల కోసం, అవినీతి పరుల రక్షణ కోసం చేసే పోరాటాలకు బాసటగా ఉండవన్న విషయం… కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను.. హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని దయాకర్ స్వాగతించారు. అవినీతి జరిగిన చోట అసలు విచారణ వద్ధని కేటీఆర్ కోర్టుకు వెళ్లడం.. కోర్టు దాన్ని తిరస్కరించడం మంచి ప్రజాస్వామిక పరిణామమన్నారు.