తెలంగాణ
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేసీఆర్‌కు నోటీసులు

KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. సిట్ నోటీసులపై నేడు న్యాయ నిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరపనున్నారు. న్యాయవాదులతో చర్చించిన తర్వాత సిట్ విచారణకు హాజరుకావాలా.. లేదా అనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకొనున్నారు.



