ఆంధ్ర ప్రదేశ్
Nara Lokesh: ప్రభుత్వ స్కూళ్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

Nara Lokesh: ప్రభుత్వ స్కూళ్లపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అయితే మరికొన్ని స్కూళ్లు మరీ అధ్వానంగా ఉన్నాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇకపై అన్ని స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న లోకేష్ స్కూళ్లకు కూడా రేటింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.
అంతేకాదు అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఫైవ్ స్టార్ రేటింగ్లోకి తీసుకురావాలంటే 13వేల నుంచి 526 కోట్ల రూపాయల వరకు అవసరం అవుతుందన్నారు. ఇక ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లను దత్తత తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు.