సినిమా

Mohan Babu: అమెరికాకు మోహన్‌బాబు.. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయం?

Mohan Babu: సినీ నటుడు మోహన్ బాబు అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఓ కేసులో కొన్నిరోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు మోహన్ బాబు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటు మోహన్ బాబు అజ్ఞాతంపై మంచు ఫ్యామిలీ స్పందించ లేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button