జాతియం

ఢిల్లీ పేలుడు కేసు.. జమ్ము కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Delhi Red Fort Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ తాజాగా జమ్​ చేసింది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. కశ్మీర్లోని 8 ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పేలుడు కేసులో నిందితులుగా ఉన్న ఆదిల్, జసీర్ బిలాల్, అమీర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button