ఆంధ్ర ప్రదేశ్
Seethakka: రేవంత్ పాలన తీరుపై మంత్రి సీతక్క ప్రశంసలు

Seethakka: సీఎం రేవంత్ పాలన తీరుపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు కురిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికల వేళ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని విమర్శించారు.
ఏడాదిన్నర కాలంలో ఎన్నో ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అమలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన అందిస్తో న్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అబద్ధాలు మాట్లాడుతున్నారంటున్న మంత్రి సీతక్క.