అంతర్జాతీయం
America: కాలిఫోర్నియాలో వర్షం బీభత్సం

America: అమెరికాలోని కాలిఫోర్నియాలో వర్షం బీభత్సం సృష్టించింది. పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలో హిల్ రిసార్ట్ కట్టడాలు కొట్టుకుపోయాయి. శాన్డియాగోలో చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. శాక్రమెంటోలో పోలీస్ అధికారి దుర్మరణం పాలయ్యాడు. కాలిఫోర్నియాలో గవర్నర్ ఎమర్జెన్సీ ప్రకటించారు.



