ఆంధ్ర ప్రదేశ్

Vidadala Rajini: ఎమ్మెల్యే పుల్లారావుకు మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్

Vidadala Rajini: ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి విడదల రజిని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు నువ్వెక్కడ దాక్కున్న లాక్కు రావడం ఖాయమన్నారు. ఆరోజు పుల్లారావుకు వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామని హెచ్చరించారు. అందమైన కట్టు కథ అల్లి తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారని ఆరోపించారు రజిని.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button