News

విశాఖ సెంట్రల్ జైల్లో సెల్‌ఫోన్స్ కలకలం

Visakha Central Jail: విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తనిఖీల్లో ఓ ఖైదీ దగ్గర రెండు సెల్‌ఫోన్లను సిబ్బంది గుర్తించారు. దీంతో.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్లు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరిచ్చారనే దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button