సినిమా
Manchu Lakshmi: ముగిసిన మంచు లక్ష్మీ ఈడీ విచారణ

Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. 3గంటల పాటు మంచు లక్ష్మీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. మంచు లక్ష్మీ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్ యాజమాన్యం నుంచి తీసుకున్న పారితోషికంపై ఆరా తీశారు.



