తెలంగాణ
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ఒకరు మృతి

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. పుట్పాత్పైకి దూసుకెళ్లడంతో.. ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు కారు వదిలి పరారయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.