ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం

వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలపై చర్చించనున్నారు.



