ఆంధ్ర ప్రదేశ్

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో 2 చిరుతల సంచారం

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టులోని ఏపీ జెన్కో రైట్ బ్యాంక్ కాలనీ వద్ద శుక్రవారం వేకువజామున రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. కాలనీ లోపలకు ప్రవేశించే గేటు వద్ద 2 చిరుత పులులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఒకేసారి 2 చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో ఓ ఇంటిలోనికి చిరుత ప్రవేశించి కుక్కని చంపిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button