తెలంగాణ
Bhadradri Kothagudem: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 6 అంతస్తుల భవనం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం నేలమట్టం అయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం రెస్య్కూ, పోలీస్ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. అనుతులు లేకుండా భవనం నిర్మాణం జరుగుతున్నట్టు సమాచారం.