తెలంగాణ
Harish Rao: వంటంతా మేం ఒండితే.. గంట తిప్పి వంట చేశామంటున్నారు

Harish Rao: సీఎం రేవంత్ తీరుపై మాజీమంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. 15నెలల పాలనను అసెంబ్లీ వేదికగా ఏకిపారేశారు. సర్కార్ను నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తా రు. వంటంతా తాము ఒండితే.. గంట తిప్పి కాంగ్రెస్ నేతలు వంట చేశామని చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. నీళ్లు, రోడ్లు, జాబులు, విద్యారంగంతోపాటు ల్యాండ్ వరకు ఒక్కొక్క టిగా కాంగ్రెస్ చేసిన తప్పులను హరీష్ రావు ఎత్తి చూపారు.