ఆంధ్ర ప్రదేశ్
Jana Sena: మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

Jana Sena: మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు మొదలుపెట్టారు జనసేన టీం.
పెద్ద ఎత్తున జనసేన నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో 60 ఎకరాల్లో ఏర్పాట్లను చేస్తున్నారు. పిఠాపురం మండలం చిత్రాడ సమీపంలో గల లేఔట్‌లో ఈ ఆవిర్భావ సభ జరగనుంది.



