సినిమా
Chiranjeevi: తన పొలిటికల్ రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

Chiranjeevi: పొలిటికల్ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంక ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని తేల్చిచెప్పారు. పెద్దవారికి దగ్గరయ్యేది మంచిపనులకు సాయం తీసుకునేందుకే అని వివరించారు. తన ఆశయాలు నెరవేర్చేందుకు తన తమ్ముడు పవన్ ఉన్నాడన్నారు. గతంలో పాలిటిక్స్‌లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినట్లు వెల్లడించారు.