ఆంధ్ర ప్రదేశ్
Vijay Sai Reddy: పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశా

Vijay Sai Reddy: వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు విజయసాయిరెడ్డి. రాజ్యసభ ఛైర్మన్‌కు రాజీనామా లేఖ సమర్పించానని.. దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు. జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడని.. తనలాంటివాళ్లు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గదని తెలిపారు.