తెలంగాణ
Nalgonda: నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో తోపులాట

Nalgonda: నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్‌లో హైటెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి- సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నల్గొండ రోడ్లపై బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంపై.. బీఆర్ఎస్ కమిషనర్‌ను క్వశ్చన్ చేసింది. అంతేకాదు.. సమాధానం చెప్పాలంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఆందోళన చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. బీఆర్ఎస్ శ్రేణుల్ని బయటకు లాక్కెళ్లారు.