సినిమా

Dil Raju: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్‌ రాజు

Dil Raju: నిజామాబాద్‌లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు వైర‌ల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందించారు. హేళ‌న చేశానంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జ‌రుగుతోందని అన్నారు. తెలంగాణ కల్చర్‌పై చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు క్షమాపణలు చెప్పారు. ఈ ప్రాంత వ్యక్తిగా తెలంగాణ సంస్కృతిని అభిమానిస్తానని ఆయన అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button