తెలంగాణ
Jeevan Reddy : నాకు చేసిన అన్యాయం చాలు..కాంగ్రెస్ కండువా కప్పుకోలేను

జీవన్ రెడ్డితో మహేష్ గౌడ్ చర్చలు విఫలం అయ్యాయి. ప్లీజ్ నాకు చేసిన అన్యాయం చాలు.. కాంగ్రెస్ కండువా కప్పుకోలేను! రాజీనామా నిర్ణయంపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి నిరాకరించారు.



