తెలంగాణ
ప్రభుత్వ జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఎందుకివ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బకాయిలను ఎప్పటిలోపు చెల్లిస్తారని నిలదీశారు. జీతభత్యాల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.



