తెలంగాణ
హైదరాబాద్ FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు

హైదరాబాద్ FSL అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 11 వందల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్‌పూర్ బృందం గుర్తించింది. కేసుల డేటా రికవరీకి ప్రయత్నించింది. అయితే.. డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది



