అంతర్జాతీయం
అమెరికాలో 2 వేలకు పైగా విమానాలు రద్దు

అమెరికాను వణికిస్తున్న ఫెర్న్ మంచు తుఫాన్ వణికించింది. మంచు తుఫాన్ దాటికి అమెరికాలో 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. డల్లాస్, టెక్సాస్ ఎయిర్‌పోర్టుల్లో విమానాలు నిలిచిపోయాయి. 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.



