తెలంగాణ

ఢిల్లీలో నేడు CWC సమావేశం

ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్‌లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. CWC మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button