ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పులివర్తి నాని, మురళి మోహన్ పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. మోడీ ఆశీర్వాదంతో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని మంత్రి సవిత అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.



