తెలంగాణ

నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్

Telangana Rising Global Summit-2025: నేడు రెండో రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇవాళ తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. తొలి రోజు ఆర్థిక సదస్సులో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఒకే రోజు 35కు పైగా ఎంవోయూలు కుదిరాయి. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button